భారీగా జనసేన పార్టీలో చేరికలు – కామారెడ్డి జిల్లాలో ఉత్సాహభరిత కార్యక్రమం

జనసేన పార్టీలో భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా చిరంజీవి అభిమాన…