ఎస్‌ఐహెచ్‌ఎం సిబ్బందికి ఊరట – రూ.84 లక్షల బకాయిల విడుదల

* తిరుపతి ఎస్.ఐ.హెచ్.ఎం సిబ్బంది వేతన కష్టాలకు తెర.. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో రూ.84 లక్షల బకాయిలు విడుదల…