తీగల చంద్రశేఖర్ ను కలసిన చిన్నా జనసేన

నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పార్టీ తీగలు చంద్రశేఖర్‌ను మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంలో చిన్నా జనసేన మాట్లాడుతూ.. అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని, పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ఎదురయ్యే అన్ని అవమానాలు, ఇబ్బందులను ఓర్పు మరియు సహనంతో ఎదుర్కొని మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.