పేదలకు అండగా సీఎం సహాయనిధి.. 145 మందికి రూ.1.24 కోట్ల సాయం!

మార్కాపురం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద 145 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.24 కోట్ల విలువైన చెక్కులు, ఎల్‌ఓసీలను పంపిణీ చేశారు.…