ప్రజలకు అందుబాటులో జనసేన, టీడీపీ శ్రేణులు

గుంటూరు: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి అవసరం వచ్చినా ప్రజలకు…

త్రాగు నీటి సమస్యపై స్పందించిన జనసేన

మంగళగిరి: తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న టిడ్కో గృహాలలో గత కొన్ని రోజుల నుంచి నీటి సరఫరాకు అంతరాయం…

గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఘోరంగా తయారైంది: పాశం నాగబాబు

నూజివీడు నియోజకవర్గం , ముసునూరు మండలం, రమణక్కపేట గ్రామంలో బిసి కాలనీలలో వర్షం కారణంగా అధ్వానంగా ఉన్న రోడ్లు , డ్రైనేజీ…

వీధి దీపాలు ఏర్పాటు చేయాలని రాజాం జనసేన వినతి

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా , రాజాం నియోజకవర్గం బుచ్చం పేట విద్యుత్ దీపాల కోసం రాజాం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ని…

తీవ్ర తుపాను ముంచుకొస్తోం ది… అప్రమత్తత అవశ్యం~MICHAUNGCYCLONE

రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోం దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక…

సర్వేపల్లిలో రూ.కోట్లాది రూపాయల గ్రావెల్ను దోచేస్తున్నారు

సర్వేపల్లి నియోజకవర్గం : వెంకటాచలం మండలం, ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీ నందు అక్రమ గ్రావెల్ రవాణాతో ఏర్పడిన గ్రావెల్ గుంటలను…

నా ఓటు పదిలం- మీ ఓటు పదిలమేనా?!

పార్వతీ పురం: ఓటరు జాబితాలో నా ఓటు పదిలం.. మీ ఓటు పదిలమేనా..? అని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి…

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం : రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో కార్తీకమాసం సందర్బంగా పార్వతీ పరమేశ్వర్లు ఆలయ కమిటీ వారి ఆధ్వ ర్యంలో…

మానవత్వం చాటుకున్న జనసేన నాయకులు

శృంగవరపుకోట నియోజకవర్గం : లక్కవరపుకోట మండలం, పోతంపేట కు చెం దిన జనసైని కుడు సీర శ్రీను ప్రమాదంలో లెగ్ ఫ్రాక్చ…

రాతి ముఖ మండపానికి భూమి పూజ

తిరుపతి: వికృతమాలలో వెలసియున్న శ్రీ సంతాన సంపద వెంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా నూతన రాతి ముఖ మంటపానికి ఆలయ వ్యవస్థాపక ధర్మ…