పాడేరు: విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అరకు విచ్చేసిన సందర్భంగా పెదబయలు మండల జనసేన…
Tag: #APNEEDSBETTERLEADER
దీపావళి శుభాకాంక్షలు
దీపం పరబ్రహ్మస్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ…
బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా…
అతికారి దినేష్ కోలుకోవాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
రాజంపేట నియోజకవర్గం : జనసేన పార్టీ యువ నాయకులు అతికారి దినేష్ గతవారం రోజులుగా విష జ్వరంతో అస్వస్థతకు గురైనారు. ఆయన…
బస్ యాత్ర కోసం చెట్లను నరకడం అవసరమా?
పార్వతీపురం: వైసీపీ చేస్తున్న బస్ యాత్ర కోసం డివైడర్ పై ఉన్న చెట్లను తొలగిస్తు న్నందుకు గాను పార్వతీపురంలో గురువారం జనసేన…
ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి 3వ రోజు
ముమ్మిడివరం నియోజకవర్గం : ఐ పోలవరం మండలం, ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా…
విజయవంతంగా పవనన్న ప్రజాబాట
వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్…
జనసేన, తెలుగుదేశం నాయకుల ఆత్మీయ కలయిక
బొబ్బిలి ని యోజకవర్గం : బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బేబీ నాయనతో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి…
గురజాల నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర 4వ రోజు
గురజాల నియోజకవర్గం : జనసేన పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర 4వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం దాచేపల్లి మండలం…
పొడగట్లపల్లిలో జనసేనకు అవకాశం ఇద్దాం – ప్రజా ప్రభుత్వాన్ని స్ థాపిద్దాం కార్యక్రమం
కొత్తపేట: రావులపాలెం మండలం, పొడగట్లపల్లి గ్రామంలో కొత్తపేట ని యోజకవర్గ ఇంఛార్జ్ బండా రు శ్రీని వాస్ జనసేనకు అవకాశం ఇద్దాం…