యల్లటూరు శ్రీనివాసరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన టంగుటూరు జనసైనికులు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం , నందలూరు మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ జనసైనికులు గురువారం రాజంపేట…

వరల్డ్ కప్ తుది పోరులోనూ ఇదే స్ఫూర్తితో విజయం సాధించాలి

మన దేశం క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విజయం సాధించి క్రీడాభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచిందని జనసేన పార్టీ…

వైసీపీ సర్కార్ రోజుకో అవినీతిలో కార్యక్రమంలో ఈ రోజు గృహనిర్మాణ శాఖలో అవినీతిపై మాట్లాడుతున్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్. వైసీపీ సర్కార్ రోజుకో అవినీతిలో…

కాకినాడ రూరల్ జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

కాకినాడ రూరల్, జనసేన – తెలుగుదేశం రాష్ట్ర పార్టీల అధ్యక్షులు పిలుపు మేరకు ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో మరియు భవిష్యత్తు…

కాపు సంక్షేమసేన ప్రధాన కార్యదర్శిగా కొణిదల సందీప్

కాపు సంక్షేమసేన జిల్లా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొణిదల సందీప్ కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు హరి రామజోగయ్య…

పాడేరులో జనసేన-టీడీపిల సమన్వయ సమావేశం

పాడేరు: జనసేన పార్టీ కార్యాలయం వేదికగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గ మొదటి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.…

రాజశేఖర్ కు ఆర్దిక సా యం అందిం చిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం : తాడేపల్లిగూడెం గ్రామస్తులు యాతం రాజశేఖర్కు ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ…

జనసేన – టీడీపీ ఉమ్మడి సమావేశ సమన్వయ కార్యాచరణ

శ్రీకాళహస్తి నియోజకవర్గం : జనసేన – టీడీపీ ఉమ్మడిగా జరిగే సమావేశంను సమన్వయం చేసుకునే కార్యాచరణ గుర ించి నియోజకవర్గ టీడీపీ…

దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటిలో జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు శ్రీమన్నారాయణ &…

చెక్కపల్లిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నూజీవీడు నియోజకవర్గం , ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామంలో జరిగిన జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.…