అస్తవ్యస్తంగా వ్యవహరిస్తున్న IIIT అధికారులు….

విద్యార్థులకు కల్పించాల్సిన కనీస వసతులు కల్పించకుండా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తున్న IIIT అధికారులు

భోజనం నాణ్యతతో లేదని,హాస్టల్ గదులు పరిశుభ్రంగా లేవని విద్యార్థులు ఎంత చెప్పినా పట్టించుకునే నాథుడే లేకపోవడం, అక్కడి అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియచేస్తుంది

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.