ఎవరు ఎవరి గెలుపుకు కారణమో మీ అధ్యక్షులకు తెలుసు, BJP Telangana శ్రేణుల అనాలోచిత వ్యాఖ్యలు మీకే నష్టం.
ఆరోజు ఆఫీస్ వరకు వచ్చి విత్ డ్రా చేసుకోవాలని కోరింది బీజేపీ తెలంగాణ నాయకులే, నిన్నటి ఓటమి తట్టుకోలేక పిచ్చి మాటలతో మరింత నష్టం చేసుకుంటున్నారు. #TelanganaMLCElections2021