రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెం గ్రామంలో జనసేన పార్టీ మద్దతుతో గెలిచిన మేడిది సరోజా గారు ఇంటింటికి తిరుగుతూ గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క అవసరాలను అడిగి తెలుసుకుంటున్నారు.. అదేవిధంగా వారి యొక్క అవసరాలను త్వరలోనే తీరుస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ,సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నారు కేశవదాసుపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మేడీది సరోజా గారు.. జై జనసేన జై భీమ్ జై హింద్ ✊✊✊✊✊