నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో రేపు ఉదయం 10 గంటలకు బూత్ కమిటీ సమావేశం

నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో రేపు ఉదయం అనగ 29-11-2023 తెదిన 10 గంటలకు బూత్ కమిటీ సమావేశం…

గుక్కెడు గుక్కెడు మంచినీటికీ తహ తహ లా ysjagan?

జనసేన, టిడిపిల కార్యాచరణ సమావేశం

దెందులూరు నియోజకవర్గం : జనసేన, టిడిపి సమన్వయంతో చెయ్యబోయే కార్యాచరణ మరియు కార్యక్రమాలపై మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గురించి జనసేన…

క్రియాశీలక సభ్యుని పరామర్శించిన జనసేన నాయకులు

దెందులూరు: తీవ్ర అనా రోగ్య సమస్యతో ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న దెందులూరు నియోజకవర్గం , కూచింపూడి గ్రామ జనసేన క్రియాశీలక…

బొమ్మిడి నాయకర్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న పితాని

నరసాపురం, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య కార వికాస విభాగ చైర్మన్ మరియు నరసాపురం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ పుట్టినరోజు వేడుకలకు…

కొయ్యలగూడెంలో జనసేన-టిడిపి సమన్వయ సమావేశం

పోలవరం, కొయ్యలగూడెం టౌన్ లో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల సమన్వ య కమిటీ సమావేశా నికి…

దండగర్ర గ్రామంలో జనసేన పల్లెపోరు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం : తాడేపల్లిగూడెం మండలం, దండగర్ర గ్రామంలో రెండు రోజుల పాటు పల్లేపోరు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…

నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర మత్స్యకార వికాస చైర్మన్ జనసేన టిడిపి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

రాజశేఖర్ కు ఆర్దిక సా యం అందిం చిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం : తాడేపల్లిగూడెం గ్రామస్తులు యాతం రాజశేఖర్కు ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ…

ఓబీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టాలి : డా.ఘంటసాల వెంకటలక్ష్మి

దెందులూరు, బీసీలు ఇప్పటివరకు చట్ట సభల్లో రిజర్వేషన్ సాధించుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి రిజర్వేషన్ లేకుండా…