రైతులకు అన్యాయం చేసే పాలసీగా కనపడుతుంది

అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతోరైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకుఅమ్ముకునే…

అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షలఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ…

ప్రభుత్వం ఆదుకోవాలి

నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు

West Godavari district

The district has five revenue divisions, namely Eluru, Jangareddigudem, Kovvur, Kukunuru and Narasapuram. These revenue divisions…

Vizianagaram district

Mandals The below table categorises 34 mandals into their respective revenue divisions in the district:[23] # Vizianagaram Division…

Narsipatnam

Payakaraopet (SC)

Yelamanchili

Pendurthi

Anakapalle