18వ రోజు కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మరియు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు,అటెండర్లకు మొత్తం 500 మందికి
JanaSena Party నాయకులు కిషోర్ గునుకుల గారు,మిత్రులు సౌజన్యంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగింది. (01/06/2021)
Nadendla Manohar Pawan Kalyan