2024లో వచ్చేది సంకీర్ణ, సుస్థిర ప్రభుత్ం
* వైసీపీకి 15 సీట్లు వస్తే గొప్పే
* జగన్…. నీ పిల వేషాలు మానుకంటే మంచిది
* ప్రజల దాహం తీర్చే గ్సు… వారిని గమ్ం చ్ర్చే సైకిల్ ఒక్కటయ్్యి
* కరంట్ ఛార్జీల దెబ్బక ఫ్్ను తిరగడం ఆగిపోయింది
* రాబోయే కరుక్షేత్ంలో వైసీపీ నేతలే కౌరవులు
* నిరుధ్యయోగ యువతక అండగ్ నిలబడతం
* రైతుల పక్షాన పని చ్స్ బాధ్త తీసుకంటాను
* ప్రభుత్ పాఠశాలల విదా్రుథిల మృతిపై సమాధానం చెపాపేలి
* శ్రీ నాదెండ మనోహర్ లంటి నిబద్ధత గల నాయకలను ఆహ్్నిసతేం
* అవనిగడ్డలో వారాహి విజయ య్త్ బహిరంగసభలో జనసేనాని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్్ణ్
‘ప్రజల దాహం తీర్చే గ్సు… ఆ ప్రజలను గమ్ం చ్ర్చే సైకిల్ ఒక్కటయ్్యి. కరంట్ ఛార్జీల దెబ్బక ఫ్్ను తిరగడం ఆగిపోయింది… రాష్ట్ర అభివృది్ధ ఆ ఆగిపోయిన ఫ్్నుక ఉరి వేసుకంది’ అని జనస్న అధ్క్షులు శ్రీ పవన్ కళ్్ణ్ గ్రు అనానిరు. రాషానిని పటిటిపీడిసుతేనని వైసీపీ మహమామారికి జనస్న- తెలుగుదేశం పార్లే వా్కిసిన్ గ్ పని చ్సతేయని, ఆంధ్రప్రదేశ్ భవిష్తుతే కోసం జనస్న, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్దించాలని ఆయన కోరారు. ఆలయ్లను కూలేచేస్ వైసీపీ మహమామారికి… పురోహితులను వేలం వేస్ వైసీపీ మహమామారికి… రైతంగ్నిని కనీనిరు పెటిటిస్తేనని వైసీపీ మహమామారికి.. నిరుద్్గులను నిలువునా మంచ్స్న వైసీపీ మహమామారిని రాష్ట్రం నుంచి తరిమికొటాటిలని శ్రీ పవన్ కళ్్ణ్ గ్రు పిలుపునిచాచేరు. వారాహి విజయయ్త్ నాలుగో విడతను ఆదివారం ఆయన అవనిగడ్డలో బహిరంగసభ దా్రా మొదలుపెటాటిరు. అశేష సంఖ్లో ప్రజానీకం ఈ సభక హ్జరయ్్రు. జనస్న, టీడీపీ శ్రేణులు శ్రీ పవన్ కళ్్ణ్ గ్రిని ఘనంగ్ ఆహ్్నించారు. ఈ సందర్ంగ్ సభలో శ్రీ పవన్ కళ్్ణ్ గ్రు ప్రసంగిస్తే “రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనస్న – తెలుగుదేశం పార్ కలిస్ ఎనినికలక వెళ్తేయి. సంకీర్ణ ప్రభుత్ం సథిపించి తీరుతం. జగన్ మేకపోతు గ్ంభీర్ం ప్రదరిశిసుతేనానిడు. 175క 175 గెలుసతేమని మాటాలుడుతునానిడు. వచ్చే ఎనినికలోలు జగన్ క 15 సీట్లు వస్తే గొపపే. రండో ప్రపంచ యుద్ధంలో హిటర్ కూడా బంకాలు పలికేవాడు. యుద్ధంలో జరమానీ గెలుసుతేందని చివరి వరక ప్రజలను నమిమాంచాడు. ప్రత్రిథి దేశాల దళ్లు బెరిలున్ చ్రుకోగ్నే బంకరోలుకి వెళ్ ఆతమాహత్ చ్సుకనానిడు. 2024లో జగన్ పరిస్థితి కూడా అంతే.