• జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటాం
కేంద్రం గా వైసీపీ ప్రభుత్వం , ఆ పార్టీ నాయకులు చేస్ తున్న అక్రమాలు, చట్ట ఉల్లం ఘనలపై న్యా య పోరాటం చేస్ తున్న మా పార్టీ కార్పొ రేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ ని చంపేస్తామని బెదిరిం చడం అధికార పక్షం వైఖరిని తెలియచేస్తోం దని జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ ఒక ప్రకటనలో విమర్శిం చారు. ప్రశ్నిం చడం, చట్ట ఉల్లం ఘనలపై పోరాడటం ప్రజాస్వా మ్యం లో భాగం. ప్రజాస్వా మ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుయాయులు న్యా య పోరాటాలను తట్టు కోలేకపోతున్నా రు. అందుకే ప్రాణ హాని తలపెట్టా రు. విశాఖపట్నం లో రుషికొం డను తొలిచేసి ప్యా లెస్ నిర్మిం చడంపై, దసపల్లా భూముల వ్య వహారం, టిడిఆర్ స్కా మ్, టైకూన్ కూడలి మూసి వేత, క్రైస్తవ ఆస్ తులను కొ ల్లగొట్టి భారీ భవనాలు నిర్మిం చడం లాం టి అనేక వైసీపీ నేతల అక్రమాలపై శ్రీ మూర్తి యాదవ్ పోరాడుతున్నా రు. జీవీఎంసీలో చోటు చేసుకుం టున్న అవినీతి చర్య లు, తప్పు డు ర్యా టిఫికే షన్లపై కౌన్సి ల్ సమావేశాల్ లో బలంగా మాట్లా డుతున్నా రు. ఆయనకు జనసేన పార్టీ అండగా నిలుస్తుం ది. శ్రీ మూర్తి యాదవ్ కి ప్రాణ హాని తలపెట్టి నవారిపై తక్షణమే పోలీసు శాఖ కఠిన చర్య లు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి, విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం . ఆయనకు ఏ చిన్న పాటి హాని కలిగినా అందుకు ప్రభుత్వమే బా ధ్య త వహిం చాలి అని జనసేనాని హెచ్చరించారు.