వైసీపీని ఎప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు వేచి చూస్తున్నారు

• జనసేన పోటీ చేసే ప్రతి సీటులో భారీ విజయం సాధించాలి
• త్రికరణ శుద్ధితో 90 రోజులు పని చేద్దాం
• బలంగా ఎలక్షనీరింగ్ చేద్దాం
• పోలిం గ్ బూత్ వరకు స్ ఫూర్తి ని తీసుకొద్దాం
• క్రియాశీల వాలంటీర్ల సేవలు పార్టీ కి కొం డంత బలం
• అన్ ని నియోజకవర్ గాల్ లోనూ ప్రత్యే క సమావేశాలు నిర్వహిస్తాం
• తెనాలిలో క్రియాశీలక వాలంటీర్లతో సమావేశం అయిన శ్రీ నాదెండ్ల మనోహర్

‘పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ గెలుపొందడమే మన ముందున్న లక్ష్యం . దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాలి. దీని కోసం ప్రతి క్రియాశీలక కార్యకర్త ప్రాణం పెట్టి పని చేయాలి. 90 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వి నియోగం చేసుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం వెచ్చించాల’ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలా.. అని ప్రజలు వేచి చూస్తున్నారు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ గురించి ప్రజలే వాకబు చేయడం అంటే ఈ ప్రభుత్వం పట్లవారు ఎంత కోపంగా ఉన్నారో అర్ధమవుతుందని చెప్పారు. ప్రజలను జాగ్రత్తగా ఓటింగ్ వరకు తీసుకురావాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ వాలంటీర్లు , సభ్యుల సేవలను పూర్తిస్థాయిలో ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సోమవారం తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘90 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. దీనిలో మళ్లీ పండుగల హడావుడి పోతే … ఇంకా తక్ కువ సమయం మాత్రమే ఉంది. రాష్ట్రవ్యా ప్తం గా జనసేన పార్టీ కి 6.65 లక్షల పైబడి క్రియాశీల కార్య కర్తలున్నా రు. వారిని పార్టీ కి అనుసంధానం చేసిన సుమారు 13 వేల మంది వాలంటీర్లు పార్టీ కి ము ఖ్య బలం. మారుమూల గ్రామాల్ లోకి కూడా వెళ్లి పార్టీ లోకి క్రియాశీలక సభ్యు లను చేర్పిం చిన వాలంటీర్లు మరోసారి ఎన్ నికల సమయంలో పటి ష్టమైన వ్యూహంతో ముం దుకు వెళ్లాల్ సిన అవసరం ఉంది. నియోజకవర్ గాల వారీగా ఉన్న జనసేన క్రియాశీల వాలంటీర్లు తమ పరిధిలోని సభ్యు లను ఒక్కటి గా చేసి, ఎన్ నికల వేళ పార్టీ అప్పగిం చే కార్య క్రమాలను త్రికరణ శుద్ ధిగా చేస్తే కచ్చి తంగా వచ్చే ఎన్ నికల్ లో గెలుపు సుసాధ్యం . నగరాలు, పట్టణాలు, గ్రామాల్ లో క్రియాశీలక వాలంటీర్లు చురుగ్ గా పనిచేసి, పార్టీ కోసం కొం త సమయం వెచ్చిం చాల్ సిన సమయం వచ్చిం ది. పార్టీ లోకి క్రియాశీల సభ్యులే కాకుం డా, వారి బంధువులు, సానుభూతిపరులను ఒక్కటి చేయాల్ సిన అవసరం ఉంది. పోలిం గ్ ఏజెంట్లు గానూ పని చేయాలి. దీని కోసం ఎప్పటి కప్పు డు ఆయా నియోజకవర్ గాల్ లో సమావేశాలు ఏర్పా టు చేసుకొని పటి ష్టమైన వ్యూహంతో ముం దుకు వెళ్లాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్య కర్తలను సమన్వయం చేసుకొని, ఎక్క డా పొరపొచ్చా లకు తావులేకుం డా ముం దుకు వెళ్లాలి. క్రమశిక్షణగా పార్టీ ఆదేశిం చే ప్రతి పని చిత్తశుద్ ధితో నిర్వహిం చాలి.
• ఓటర్ల జాబితాను పూర్తి స్ థాయిలో జల్లె డ పట్టం డి
వచ్చే ఎన్ నికలకు సంబంధిం చి అతి త్వరలోనే తుది ఓటరు జాబితా వస్తుం ది. దాన్ ని పూర్తి స్ థాయిలో పరిశీలిం చాలి. జనసేన – తెలుగుదేశం పార్టీ ల సంయుక్త ఆధ్వర్యం లో రాష్ట్రవ్యా ప్తం గా మరోసారి ఓటరు జాబితా పరిశీలన కార్య క్రమం ఉంటుం ది. అలాగే భవిష్యత్తు కు గ్యారెం టీ పేరుతో చేస్తు న్న డోర్ టూ డోర్ క్యాం పెయిన్ లోనూ పాల్గొవాలి. రెం డు పార్టీ లు ఎప్పటి కప్పు డు సహకరిం చుకోవాల్ సిన అవసరం ఉంది. వచ్చే ఎన్ నికల్ లో 80 ఏళ్లు పైబడిన వృద్ధు లు ఇంటి వద్దనే ఓటు వేసే సౌకర్యాన్ ని ఎన్ నికల సంఘం కల్పిస్తోం ది. దీన్ ని కూడా జాగ్రత్తగా పరిశీలిం చి, నిర్వహిం చాలి. అలాగే 18 ఏళ్లు నిం డి కొత్తగా వచ్చి న ఓటర్లు సైతం రాష్ట్రవ్యా ప్తం గా 10 నుం చి 15 లక్షల మంది వరకు ఉంటా రు. తెనాలి నియోజకవర్గం లో వచ్చే ఎన్ నికల్ లో కొత్త ఓటర్లు 6,700 మంది ఉన్నా రు. వారందరికీ పార్టీ ని దగ్గర చేయాలి. దీనికి వారధిగా క్రియాశీల వాలంటీర్లు , కార్య కర్తలు పనిచేయాలి.
• ఎన్ నికల నిర్వహణ చాలా కీలకం
ఎన్ నికల సమయంలో ఎలక్షనీరిం గ్ అనేది చాలా కీలకం. తెలంగాణలో జరిగిన విధంగా ఎన్ నికలు సున్ నితంగా ఆంధ్రాలో జరగాలని ఆశిద్దాం . అలాగే అధికార పార్టీ నాయకులు, కార్య కర్తలు ఏ మాత్రం బరి తెగిం చినా నిలువరిం చడానికి, చట్టాన్ ని కాపాడేం దుకు సిద్ధం గా ఉండాలి. క్రియాశీల వాలంటీర్లు , కార్య కర్తలతో విడతల వారీగా అన్నీ నియోజకవర్ గాల్ లో సమావేశాలు జరగాలి. వారు ఈ కీలక సమయాల్ లో ఎలాంటి విధులు నిర్వర్తిం చాలి..? వారి సేవలను ఎలా వినియోగిం చుకోవాలో నియోజకవర్గ నాయకులు దిశానిర్దేశం చేయాలి. తెనాలి నియోజకవర్గం నుం చి ఈ కార్య క్రమం మొదలుపెడుతున్నాం . రాష్ట్రంలోని అన్ ని నియోజకవర్ గాల్ లోనూ ఈ ప్రత్యే క డ్రైవ్ జరగాలి. పార్టీ కి కొం డంత అండగా నిలిచిన క్రియాశీలక వాలంటీర్లు , కార్య కర్తల సేవలను పూర్తిస్ థాయిలో వినియోగిం చుకునే ప్రణాళి కను రూపొందిం చుకోవాలి’’ అన్నా రు. ఈ సందర్భం గా క్రియాశీలక వాలంటీర్ల సందేహాలను శ్రీ మనోహర్ గారు నివృత్తి చేశారు. ఎన్ నికల వేళ ఎలా సన్న ద్ధం కావాలో వారి సూచనలను విన్నా రు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ ఇస్మాయిల్ బేగ్, మాజీ కౌన్సిలర్ శ్రీ హరిదాసు గౌరీశంకర్, తెనాలి మండలాధ్యక్షులు శ్రీ దివ్వెల మధుబాబు, కొల్లిపర మండలాధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.