పాల వ్యాపారం,
సిమెంట్ వ్యాపారం,
కరెంట్ వ్యాపారం,
కూరగాయల వ్యాపారం,
ఇసుక వ్యాపారం
మద్యం వ్యాపారాలు మొదలుపెట్టు అయ్యా పవన్ కళ్యాణ్ …… వాటి రేట్ లు కుడా తగ్గిస్తారేమో పోనీ అలా అయినా ప్రజలకు మంచి జరుగుతుంది …
పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాడు ఆ సినిమా విడుదల అయ్యింది కాబట్టి సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి.