కాకినాడ రూరల్: కాకినాడ రూరల్లో ఇబ్బందులు పడుతున్న రైతుల కళ్ళాలను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ కళ్ళాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, వాతావరణం అనుకూలింక్లించకపోవడంతో రోడ్ల మీదనే రైతులు అవస్థలు పడుతున్నారు. గ్రామ ఖంటాలను కబ్జాలు చేసిన వైసీపీ నాయకులు పంతం నానాజీతో రోడ్డున పడ్డ రైతులు వారి గోడును వెళ్ళవించుకున్నారు. తుఫానుకు గురవుతున్న ప్రాంతాల రైతులకు ఎం.ఆర్.ఒలు వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకొని బరకాలు ఏర్పాటు చేయాలని పంతం నానాజీ చెప్పారు.