సత్తెనపల్లి నియోజకవర్గం : దూళిపాళ్ల గ్రామంలో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వ యకర్త బొర్రా వెం కట అప్పారా వు ఆధ్వ ర్యం లో సె మీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వ హిం చారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ సత్తె నపల్లి నియోజకవర్గ ఇంచార్జి కన్నా లక్ష్మి నారా యణ పాల్గొన్నా రు. ఈ సందర్బం గా ఏర్పాటు చేసిన క్రిస్ మస్ కే క్ ను కట్ చేసిన జనసేన పార్టీ సత్తె నపల్లి నియోజకవర్గ సమన్వ య కర్త బొర్రా వెం కట అప్పారా వు, తెలుగుదేశం పార్టీ సత్తె నపల్లి నియోజకవర్గ ఇంచార్జి కన్నా లక్షి నారా యణ. ఈ సందర్బం గా బొర్రా మాట్లా డుతూ.. నేను ఎవరికి సహాయం చేసినా కూడా ఆ ఏసు ప్రభు నన్ను ప్రేరే పిం చాడు కాబట్టే పేదలకు సహాయం చేస్తూ ఉంటాను. నేను సహాయం ఎవరికైనా చేశానని బయటికి చె ప్పుకోను. మన వల్ల అందరూ బాగుం డాలి, మనకు న్న దానిలో పేదలకు సహాయం చేస్తే ఆ యేసు క్రీస్తు మనల్ ని చల్లగా చూస్తా డు. ఏసు క్రీస్తు చూపి న బాటలో మనమంతా నడవాలని సర్వ మానవాళి సు ఖసంతోషా లతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్ ధిస్తున్నా మని తెలిపారు. ఈ సందర్బం గా కన్నా మాట్లా డుతూ.. దూళి పాళ్ళలో జనసేన సత్తె నపల్లి నియోజకవర్గ సమన్వ య కర్త బొర్రా వెం కట అప్పారా వు ఆధ్వ ర్యం లో ఏర్పాటు చేసిన సె మీ క్రిస్మస్ వేడుకలు జరపడం చాలా సంతోషకరం. యేసు క్రీస్తు ప్రజలందరికి మేలు చేసేలా చూడాలని, సు ఖశాం తు లతో వర్ ధిల్లా లని కోరుకుంటు న్న ని అన్నా రు. ఈ కార్య క్రమంలో ఉమ్మడి గుం టూరు జిల్లా ప్రధాన కార్య దర్శి కొమ్మి శెట్టి సాం బశివరా వు, సత్తె నపల్లి పట్టణ 7వార్డు కౌన్సి లర్ రంగిశెట్టి సు మన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యు డు బత్తుల కే శవ, సత్తె నపల్లి మండల అధ్య క్షులడు నాదెం డ్ల నాగేశ్వరా వు, నకరికల్ లు మండల అధ్య క్షురా లు తాడువాయి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ మండల నాయకు లు, ఇతర తెలుగుదేశం నాయకు లు, కార్య కర్తలు, జనసేన నాయకు లు గట్టు శ్రీదేవి, చిలక సత్యం , చిలక పూర్ణ, రఫీ, ఖాసీం ఇతర జనసేన నాయకు లు, కార్య కర్తలు పాల్గొన్నా రు.