• వయూకితుగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు • ఎనినికలు సమీపిస్తునని తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధయూత • ప్రజోపయోగ అంశాలపై బలంగా మాటా్లడండ్ • అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన జనసేన అధయూక్షులు శ్రీ పవన్ కళ్యూణ్ *మీడ్యా సమావేశాలు, టీవీ చర్చలో్ల పాల్నే జనసేన ప్రతినిధులు రాజాయూంగ విలువలకు కటుటుబడ్ పాలనాపరమైన విధివిధానాలు, ప్రజోపయోగ అంశాల మీద మాత్మే మాటా్లడాలని పార్ అధయూక్షులు శ్రీ పవన్ కళ్యూణ్ గారు సపుషటుం చేశారు. మంగళగిరి పార్ కంద్ర కారాయూలయంలో శనివారం పార్ అధికార ప్రతినిధులతో సమావేశం అయాయూరు. స్ధీర్ంగా జరిగిన ఈ సమావేశంలో పార్ నిరుదేష అభిప్రాయాలను వారికి తెలియచేశారు. ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యూణ్ గారు మాటా్లడుతూ “ఎవరైనా ఒక నాయకుడు ప్రభుతవా పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తువించండ్. కులాలు, మతాలు గురించి మాటా్లడవలసినప్పుడు రాజాయూంగానికి లోబడ్ మాత్మే మాటా్లడాలి. అనిని మతాలను ఒకలా గౌరవించాలని, దేవాలయం లేదా చరి్చ లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకలా సపుందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్షష్ంగా, మరో మతానిని ఎకు్కవగా చూడటం వంటి చరయూలకు పాలపుడే నాయకులను, పార్లను గటిటుగానే నిలదీయాలి. •నిరంతర అధయూయనం అవసరం ముఖయూంగా టీవీ చర్చలకు వెళ్ వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమసయూలు మొదలగు ముఖయూమైన అంశాలనినింటిపైనా లోతుగా అధయూయనం చేసి తగిన సమాచారం సిద్ం చేస్కోవాలి. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉననిత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్ళులా చూడండ్. అనవసర విషయాలు, వయూకితుగత దూషణలు సమాజానికి హానిచేసే విధంగా చర్చలు ఉండకూడదు. టీవీలో్ల జరిగే చరా్చ కారయూక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభుయూలు చూసే అవకాశం ఉననిందున సంస్్కరవంతంగా అవి ఉండాలి. మాటా్లడేటప్పుడు ఎవరి మనోభావాలూ దబ్బతినకుండా చూస్కోవాలి. చర్చలో పాల్నే ఇతరులు మిమ్మలిని రెచ్చగొటిటునా లేదా తూలనాడ్నా సంయమనం పాటించాలి. ఆ క్షణంలో మనం తగిగానటుటు కనబడ్నా ప్రేక్షకులు, సమాజం దృష్లో పెరుగుతామనే విషయానిని గురుతుపెటుకోండ్. గతంలో కనిని పార్లు బుజ్జగింప్ రాజకీయాలు చేస్తు వివిధ కులాలు, మతాలను ఓటు బాయూంకుగా మలచుకోవడానికి ఎతుతుగడలు వేసేవి. వాసతువాలు చెబుదాం. రాజాయూంగం ప్రస్దించిన హకు్కల పరిధిలో రూల్ ఆఫ్ లాకి అనుగుణంగా మన మాట, మన ప్రవరతున ఉండాలి. చర్చలో్ల వయూకితుగత విషయాలను గురించి మాటా్లడకపోవడంతో పాటు అవతలి వారి ఆహారయూం గురించో, బాడీ షేమింగ్ చేసే విధంగానో ఎటువంటి పరిసిథితులో్ల మాటా్లడకూడదనని నియమానిని పాటించండ్. సోషల్ మీడ్యాకు అనవసరమైన ఇంటరూవాలు ఇవ్వాదుదే. వాటివల్ల కనినిస్రు్ల లేనిపోని అనుమానాలకు తావిచే్చ ప్రమాదం ఉంది. అదే విధంగా సోషల్ మీడ్యాలో వచి్చన ఒక సమాచారానిని నిరా్రించుకోకుండా మరకరికో లేదా పార్ కారాయూలయానికి పంపడమో, దానిపై హడావిడ్ చేయడమో వదుదే. పార్ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడ్యాలో వయూకితుగత పోస్టులు పెటవదుదే. పార్ ప్రతినిధులు కవలం పార్ కోసం మాత్మే మాటా్లడాలి. మరెవరికో మదతుగా మాటా్లడవలసిన అవసరం లేదు. నా సినిమాలు, కుటుంబ సభుయూలపై వచే్చ విమర్శలపై కూడా సపుందించవదుదే. అలా సపుందించుకుంటూ వెళ్తు మన లక్షష్ం పక్కదారి పట్ అవకాశం ఉంది. •సుహూర్ద్భవ వాతావరణంలో చరి్చంచాలి జీరో బడ్ట్ రాజకీయాలు అనే అంశం మీద నేను అభిప్రాయాలు చెపపులేదు. అదలా ప్టిటుందో తెలియదుగాని నేను జీరో బడ్ట్ పాలిటిక్స్ చేస్తునని ప్రచారం చేశారు. నేను అననిది ఓట్లను నోట్లతో కనే వయూవసను మార్్చ విధానం గురించి. అంతేగానీ ఎనినికల ప్రక్రియలో కారయూకరతులకు మంచినీళ్, టీ కూడా ఇవవాకుండా పని చేయంచుకోవడం గురించి కాదు. ఈ వయూవసలో మారుపు ఇపపుటికిప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు. రాజకీయాలో్ల ఎప్పుడూ శాశవాత శత్రువులు, శాశవాత మిత్రులు ఉండరు. మన పార్ కముయూనిస్టులతో కలసినా, బీజేపీతో కలసినా, టీడీపీతో పొతుతు ఉనాని అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానిక అనే విషయానిని చర్చలో్ల అవసరం అయన సందరాభాలో్ల ప్రస్తువించాలి. ఇతర పార్లతో జత కటటుకుండా ఎనినికలో్ల పోటీ చేసిన పార్లు ఉండవనని విషయానిని మరచిపోవదుదే. అదే విధంగా ఏ రాజకీయ పార్కి, ఏ నాయకుడ్కీ నేను వయూతిర్కం కాదు. వయూకితుగతంగా వారు ననుని దూష్ంచినా శత్రువుగా పరిగణంచను. రాజకీయాలో్ల ఉననిప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాలిస్ వస్తుందో కూడా మనం చెపపులేం. ఒకో్కస్రి మన ప్రతయూరి్ పార్ నాయకులిని కూడా కలవాలిస్న సందరా్బలు కూడా రావచు్చ. అందువల్ల చర్చలో్ల పాల్నే వారు కూడా స్హృదాభావ వాతావరణంలో చర్చలు చేసి, చర్చలు ముగిశాక మంచిగా పలుకరించుకునే వాతావరణం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమ్ంటులకు ఎనినికల గడువు సమీపిస్తునని తరుణంలో అధికార ప్రతినిధుల పాత్ మరింత ఎకు్కవగా ఉంటుంది. పార్ అభిప్రాయాలను బలంగా ప్రజలో్లకి తీస్కువెళ్్లలిస్ంది అధికార ప్రతినిధులే. ఈ వయూవసను మరింత పటిషటుం చేయడానికి వచే్చ నెలలో ఒక వర్్క షాప్ ఏరాపుటు చేస్తుమ”నానిరు. ఈ సమావేశంలో పార్ అధికార ప్రతినిధులతోపాటు ప్రధాన కారయూదరు్శలు శ్రీ తమి్మరెడ్డి శ్వశంకర్, శ్రీ బొలిశెటిటు సతయూనారాయణ, ఉమ్మడ్ తూరుపు గోదావరి జిలా్ల అధయూక్షులు శ్రీ కందుల దుర్ష్, గుంటూరు జిలా్ల అధయూక్షులు శ్రీ గాద వెంకట్శవారరావు, విజయవాడ నగర అధయూక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్ తదితరులు పాల్గానానిరు. అధికార ప్రతినిధులకు సంబంధించిన వర్్క షాప్ నిరవాహణకు శ్రీ టి.శ్వశంకర్ నేతృతవాంలో కమిటీ ఏరాపుటు చేశారు. శ్రీ వేములపాటి అజయ్, శ్రీ బుర్రా నాగ త్రినాథ్, శ్రీ కోటంరాజు శరత్ సభుయూలుగా ఉంటారు.