ఉమ్మడి గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఆధ్వర్యం లో గణపవరం గ్రామంలో 5 వార్డులలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి నూతన జండా దిమ్మలను ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్బెగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా నియోజవర్గ నాయకులు డప్పులతో బాణాసంచాలతో ఘన స్వాగతం పలికి నాయకులను ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నూ తనంగా ఏర్ పాటు చేసిన 5 జెం డాలను ఆవిష్క రణ చేయడం జరిగిం ది. అనంతరం నియోజకవర్గ నాయకు లు ఏర్ పాటు చేసిన మీటిం గ్ లో పాల్గొన్నా రు. ఈ సనదర్భం గా గాదె మాట్లాడుతూ.. ఈ రోజు చి లకలూరిపేట నియోజకవర్గం లో మా పార్టీ కమిటీ సభ్యు లు రాజా రమేష్, సుభాని మరియు నియోజకవర్గ నాయకు లు మండల అధ్య క్షులు అందరూ కలిసి ఈ విధమైన ఆహ్లా దకరమైన వాతావరణంలో కార్య క్రమాన్ని చేయటం చాలా సంతోషమని ముం దుగా వా రిని అభినందిస్తున్నా నని తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేపట్టిన సా మాజిక బస్సు యాత్రను రాష్ట్ర ప్రజలు బహి ష్క రిస్తున్నా రని వా రు చేస్తు న్న విజయ యాత్ర అది అసంపూర్ణం గా ఉన్న యాత్ర కాబట్టి ప్రజలు గమనించి వా రికి తగిన బుద్ ధి చెప్ పాలని తెలిపారు. భవిష్యత్తు లో జరగబోయే ఎన్ని కలలో మనము టి డిపి పార్టీ వా రితో కలసి ప్రయాణం చేస్తున్నాము కాబట్టి మీరు అందరు కూడా మాకు రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఏ విధమైన సలహాలు సూ చనలు ఇస్తారో అదే జిల్లా అధ్య క్షులుగా జిల్లా పార్టీ కార్ యాలయం నుంచి మన జిల్లా లో ఉన్న ప్రతి నియోజకవర్గా నికి మేము అదే సందేశాన్ని మీ అందరికీ పంపిస్తాము మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఉన్న టౌన్ నాయకు లకు గాని మండల కమిటీ సభ్యు లు కానీ గ్రామ కమిటీ సభ్యు లు గానీ తెలియజేసి పార్టీ లైన్ ని ఎవరు అతిక్రమిం చకుం డా ఉండేవిధంగా చూసుకోవా లని మీ నియోజకవర్గం లో, మండలాలో కానీ టి డిపితో కలసి ఎలాంటి కార్య క్రమం ఐనా మీరు ముం దు జిల్లా కార్ యాలయంలో తెలిపి తరువా త మేము చెప్పే విధంగా అది పార్టీ లైన్ దాటకుం డా అందరూ నడుచుకోవా లి అని ప్రతి ఒక్క నాయకు లకు కార్య కర్తలకు తెలిపారు. ఆమంచి మాట్లాడుతూ.. రాష్ట్రం లో అరాచక పాలన నీ అంతమందిం చాలని పవన్ కళ్ యాణ్ గారి పిలుపుమేరకు రానున్న ఎన్ని కల్లో టి డిపి తో కలిసి వైసిపిని గద్దిం చాలని కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా నాయకు లు బడే కోమలి, బందనాల జ్యో తి, అనురాధ, నిశంకర శ్రీనివా సరావు, సుభాని, చి లకలూరిపేట నియోజకవర్గ నాయకు లు పటా న్ ఖాదర్ బాషా , లీలా కి షోర్, గాలి రాజా, తోటకూర రమేష్, తులం శ్రీను, పసుపులేటి సాయి, వీర మహిళలు కోటేశ్వ రమ్మ , సుమలత, ప్రసన్నలక్ష్మి మరియు జనసేనకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.