భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం ఇంచార్జ్, జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యునిగా నియమితులైన కోటికలపూడి గోవిందరావు (చినబాబు) ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, మంగెన నాగ భూషణం.