గుంటూరు౼తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలోని కొర్రపాడు గ్రామంలో బ్రిడ్జి పై ఉన్న గుంతలను పూడ్చి శ్రమదానం చేసిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.