
రాజంపేట: ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాడ్ కరాటి పోటీలకు మన రాజంపేట నుండి 7 గురు కరాటి విద్ యార్థులు కలకత్తాకు కాంపిటీషన్లో పాల్గొంటున్న సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణను ఉద్దండపు బాలాజీ, రెడ్డి ప్రవీణ్ కరాటి ట్రైనర్స్ సంప్రదించి ఖర్చురు్చల నిమిత్తం ఆర్థిక సహాయం చేయమని కోరారు. ఈ సందర్భంగా ట్రైనర్స్‌ను సన్మానించి విద్యార్థులతో కలిసి ఆర్థిక సహకారం 15000 అందించడం జరిగింది. ఈ సందర్భం గా మలిశెట్టి వెం కటరమణ మాట్లాడుతూ విద్ యార్థు లకు మనోధైర్యాన్ని నిం పి గేమ్స్ లో విజయం సాధిం చి మీ తల్లి దండ్రులకు మన రా జంపేటకు గుర్తింపు తే వాలని కోరడం జరిగిం ది. అలాగే క్రీడలు మానసిక వికాసాన్ని మనోధైర్యాన్ని పెం చుతాయని సమాజానికి ఒక మంచి పౌరులను అందిస్తా యని తెలియజేయడం జరిగిం ది. ఈ కార్య క్రమంలో గోపి, కొత్తూ రు వీరయ్య ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, జనసేన వీరమహి ళలు పోలిశెట్టి రజిత, జెడ్ డా శిరీష, తదితరులు పాల్గొన్నారు.