అంబేద్కరుకు నివాళులర్పించిన నరసాపురం జనసేన

నరసాపురం, డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఘన నివాళులు అర్పించడం జరిగింది . ఈ కార్య క్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.