అవినీతి… అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్

• ప్రజల జీవితాలను దౌర్జన్యంగా నిర్దేశించే పనిలో ఉన్నారు
• రాష్ట్ర రాజధానికి దారేది? దశాబ్ద కాలంగా రాజధాని లేని రాష్ట్రం చేశారు
• అమరావతే రాజధాని అని ఢిల్లీ నుంచి గుర్తు చేసే దౌర్భాగ్యం
• విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
• క్యాపిటివ్ మైన్స్ కేటాయిం చేలా ఉమ్మడిగా పోరాటం చేస్తాం
• జనసేన-టీడీపీలను నిండు మనసుతో గెలిపించండి
• పోలీసు వ్యవస్థను రాజీపడని ఉన్న తవ్యవస్థగా తీర్చిదిద్దుతాం
• పోటీ చేసిన అన్ని స్థానాల్లో … మద్దతు ఇచ్చిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత సీఎం పదవిపై మాట్లాడదాం
• ముఖ్యమంత్రి ఎవరు అనేది నేను, శ్రీ చంద్రబాబు కలిసి మాట్లాడుకొని నిర్ణయిస్తాం
• వచ్చే ప్రభుత్వంలో జనసేన పూర్తి స్థాయి అధికారం పంచుకుంటుంది
• విశాఖపట్నం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘రాష్ట్రం విడిపోయి దశాబ్ధం అవుతోంది.. మన రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. అత్తారింటికి దారేది అంటే మూడు గంటల సినిమాతో కథ చెప్పవచ్చు . అయితే రాజధానికి దారేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని, ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. శాంతి భద్రతలు పక్కాగా అమలు చేస్తామనీ… పోలీస్ వ్యవస్థకు పునర్ వైభవం తీసుకొచ్చి, రాజీలేని పోలీసు వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మత్స ్యకారుల కోసం తీరంలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. శ్రీ సుందరపు వెంకట సతీష్ గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశాఖలో ఎంవీపీకాలనీలోని ఎ.ఎస్.రాజా గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర అంటే చైతన్యం నిండిన నేల. అందరినీ గుండెలకు హత్తుకునే నేల. తెలుగువాడిలో ఆంధ్ర అనే భావనరగిలించిన నేల. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల. ఇలాంటి ప్రాంతం నుంచి ప్రజలు, యువత జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోవడం బాధ కలిగిస్తోంది. జనసేన పార్టీ పెట్టి , ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిలబడ్డాను అంటే దానికి ఉత్తరాంధ్ర ఇచ్చిన మనో ధైర్యమే కారణం. నాకు నటనలో ఓనమాలు నేర్పించి, నాలో భయాలను పోగొట్టింది. మన తరాన్ని కాపాడుకుంటూ… వచ్చే తరానికి బంగారు భవిష్యత్తు అందించేలా నా వంతు కృషి చేసి ఈ ప్రాంతంరుణం తీర్చుకుంటాను. ఈ ప్రాంత యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా నిండు మనసుతో ప్రయత్నిస్తాను. కొద్ది రోజుల క్రితం మత్స ్యకారుల బోట్లు కాలిపోతే … బాధితులకు పార్టీ తరఫున రూ.50 వేలు చొప్పున ఆర్థిక సా యం అందించాం . ఆ డబ్బు వాళ్ల కష్టాలు తీరుస్తుందని కాదు … మీ కష్టం లో మేము అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. నేను ఏ రోజూ పదవి కోసం పా కులాడలేదు . భావితరాల భవిష్యత్ తు కోసం పనిచేయాలని వచ్చా ను.
• నేను ముందుం డి పోరాటం చేస్తా ను అంటే ఒక్కరూ స్పందిం చలేదు
విశాఖ స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణ చేస్ తున్నామని కేంద్రం ప్రకటిం చగానే ఢిల్లీ వె ళ్లి కేం ద్ర పెద్దలతో మాట్లాడా ను. విశాఖ స్టీల్ ప్లాం ట్ ను ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాం ట్ లాగా చూడకండి. స్టీల్ ప్లాం ట్ విశాఖలో ఏర్పా టు చేయడం కోసం 32 మంది బలిదానా లు చేశారు. ప్రతి తెలుగువాడికి చా లా భావోద్వే గంతో కూడుకున్న ది. అలాం టి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం లో చా లా గొడవలు తలెత్తే అవకాశం ఉందని చెప్పా ను. జై తెలంగాణ నినా దానికి ఎంత ఉద్వే గం ఉంటుందో ‘విశాఖ హక్కు – ఆంధ్రుల హక్కు ’ అన్న నినా దానికి కూడా అంతే ఉద్వే గం ఉందని చెప్పా ను. ఇవన్ని చెబితేనే కేం ద్ర పెద్దలు మన మాటలను గౌరవిం చి ఇంత వరకు ప్రైవేటీకరణ చేయకుండా ఆపా రు. గతంలో కూడా స్టీల్ ప్లాం ట్ కార్మి క సంఘాల నా యకులతో మనస్ఫూర్తి గా చెప్పి నమాట ఏమిటంటే… మీరంతా కలిసి వస్తా నంటే ఢిల్లీ వె ళ్లి ప్రైవేటీకరణకు వ్య తిరే కంగా కేం ద్రానికి అప్పీ ల్ చేద్దాం . గట్టి గా పోరాటం చేద్దాం అని సూచించా ను. ప్లాం టుకు కావల్సి న క్యాప్టి వ్ మైన్స్ తీసుకొద్దాం అని చెబితే… ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా దీని మీద మాట్లా డలేదు . ప్రతి సమస్య ను రాజకీయంగా చూడకూడదు . కొన్ని సమస్య లు వేలాది జీవితాలతో ముడిపడి ఉంటాయి . ప్లాం టు విషయంలో రాజకీయ లబ్ధి పొందు దామని చూస్ తున్నారు తప్పి తే.. సమస్య ను పరిష్కరిద్దా మనే ఆలోచనే లేదు . గతంలో కూడా డ్రెడ్జిం గ్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తా మని కేంద్రం ప్రకటిస్తే … కార్మి క సంఘాలతో కలిసి పోరాటం చేసి దాన్ని ఆపగలిగాంగాయం. ప్రస్ తుతం డ్రెడ్జిం గ్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది అంటే దానికి ఒక కారణం జనసేన పార్ టీ చేసిన పోరాటం. ఇప్పటికి కూడా ఢిల్లీ పెద్దలను కలిసినప్పు డు నువ్వు చెప్పి న మాట వల్లే ప్రైవేటీకరణ ఆగిం దని చెబుతారు. ఉత్తరాం ధ్ర ప్రజలు సంపూర్ణం గా జనసేనకు అండగా నిలబడితే విశాఖ స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణ చేయకుండా బలమైన పోరాటం చేస్తాం .
• వైసీ పీ నా యకులకు యువత భవిష్యత్ తు పట్టదు
వైసీ పీ పార్ టీకి 151 మంది ఎమ్మెల్యే లను ఇస్తే … కనీసం వాళ్లు సకాలంలో జాబ్ క్యాలెం డర్ ఇవ్వ లేకపోయారు. ఐదేళ్లకు ఒకసా రి వచ్చే ఎన్ని కల గురిం చే తప్ప యువత భవిష్యత్ తు గురిం చి ఆలోచిం చలేకపోతున్నారు. నిజమైన రాజకీయ నా యకులు అయి తే ఈ ఐదేళ్లు నిరుద్యో గ యువతకు ఎంత విలువైన కాలమో తెలిస్తే తప్పు లు చేయరు. జ్యా బ్ క్యాలెం డర్ సకాలంలో ఎందు కు విడుదల చేయలేకపోయారో కనీసం జవాబు చెప్పే వారు లేరు. రాజకీయాలు అంటే ఒక బురద.. పూర్తి గా అవినీతిమయం అయి పోయిం దని యువత భావిస్ తున్నారు. నిజంగా రాజకీయాల్లో యువత పా త్ర ఉండా లంటే వారి కోసం నిలబడే వ్యక్ తులు ఉండా లి. దెబ్బ తిన్నా నిలబడే వ్యక్ తులు ఉంటే వారు మారుతారు. నేను ప్రశాం తంగా సినిమాలు చేసుకుం టే వందల కోట్లు సంపాదింయంపదియంచుకోవచ్చు . ఎలాం టి ఇబ్బం ది ఉండదు . కానీ ఆ జీవితం నా కు తృప్తి నివ్వదు . ఒక పా తికేళ్లు కష్టపడి యువతకు మంచి భవిష్యత్ తు చూపిం చగలిగితే వందల కోట్ల కన్నా ఎక్కు వ సంతృప్తి నిస్తుం ది. ఓటమి విలువ యువతకు బాగా తెలుసు. ఏదైనా ప్రవేశ పరీక్షల్లో ఫెయి ల్ అయి తే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి తెలుసు. నేను దశాబ్ధ కాలంగా ఓటమి మీద ఓటమి తీసుకుం టూ ఎదు గుతున్నాను. అబ్రహం లిం కన్ ఎన్నోసార్లు ఓడిపోయారు. లాయర్ ఎన్ని కలు, సెనేటర్ ఎన్ని కలు ఇలా ప్రతీ చోట ఓటమి చవిచూశారు. అయినా ప్రయత్నం ఆపకపోవడం వల్ల అమెరికా ప్రెసిడెం ట్ అయ్యా రు. జీవితంలో ఎదగడా నికి షా ర్ట్ కట్స్ ఉండవు. నిజాయతీగా నిలబడి నడిచి చూపిం చడమే. నా కు పదవే కావాలి అనుకుం టే బీజేపీలో జాయి న్ అయి తే కోరుకున్న పదవి దక్కే ది. నా కు కావాల్సిం ది పదవులు కాదు … మార్పు .
• ఉత్తరాం ధ్ర మీద ప్రేమ ఉంటే.. ఆనా డు ఎందు కు మాట్లా డలేదు ?
రాజధాని చర్చ వచ్ చినప్పు డల్లా ఉత్తరాం ధ్ర మీద ప్రేమ, మమకారం లేదా? ఈ ప్రాం తానికి రాజధాని రావడం ఇష్టం లేదా? అన్నట్లు వైసీ పీ నా యకులు మాట్లా డుతుం టారు. వారందరినీ నేను ఒకటే అడుగుతున్నా… ఉత్తరాం ధ్ర దో పిడీకి గురవుతుం టే మీరంతా ఎక్కడున్నారు? ఉద్ధా నం కిడ్నీ సమస్య తో వేలాది మంది మృత్యు వాతపడుతుం టే మీరంతా ఏం చేస్ తున్నారు? తెలంగాణలో 29 కులాలను బీసీ జాబితా నుం చి తీసేస్తే ఎందు కు మాట్లా డలేదు ? ఎన్ని కల సమయంలో ఒకరికి ఒకరు సహకరింరియంచుకుం టారు కదా.. కనీసం దీనిపై ఒక వివరణ అయినా ఎందు కు రాబట్టలేకపోయారు? ఇది ఉత్తరాం ధ్రకు జరుగుతున్న అన్యా యం కాదా? ఏ అధికారం లేకపోయినా ఈ ప్రాం త సమస్య లపై శ్రీ అమిత్ షా గారి వంటి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతుంటే… కనీసం మీరు పక్క రాష్ట్ర ముఖ్య మంత్రితో కూడా మాట్లాడలేకపోయారు. దీనిని ఏమంటారు?
• మహిళలపై దాడుల్లో రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు 40 శాతం పెరిగిపోయాయి . మహిళలపై దాడుల్లో దేశంలోనే మన రాష్ట్రం ఆరో స్థా నంలో ఉంది. దాదాపు 30 వేల మంది మహిళలు, యువతులు అదృశ్య మైపోయారు. దీనిపై ముఖ్య మంత్రిగానీ, మంత్రులుగానీ ఏనాడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు . నేను దీనిపై మాట్లాడితే కొంతమంది వైసీపీ నాయకులు హేళన చేశారు. వాళ్లంతా ఒకటి గుర్తు పెట్టు కోవాలి. బలమైన సమాచారం ఉంటే తప్ప నేను మాట్లాడను.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.