ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుక – 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. Nara…