విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం – పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి నేను పాల్గొన్నాను.

ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వకారణంగా భావిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.