
నరసాపురం మండలం, కొప్పర్రు గ్రామంలోని బధవారిపేటలో నిర్వహించిన నరేష్ గారి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానం మేరకు PACCS చైర్మన్ మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోఆర్డినేటర్ శ్రీ అందే నరేన్ గారు హాజరయ్యారు.
ఈ సందర్బంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, పుట్టినరోజు వేడుకల్లో భాగమయ్యారు.