టాటా..రిలయన్స్ ఇలా అనేక మంది పారిశ్రామిక వేత్తలు వేల టన్నుల ఆక్సిజన్ దేశానికి ఉచితంగా ఇచ్చారు..మన మాజీ..తాజా సిఎం లు రాజకీయ నాయకులే కాదు వ్యాపారవేత్తలు కూడా..భారతి సిమెంట్..సాక్షి మీడియా..హెరిటేజ్ ఉన్న జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక్క కిలో ఆక్సిజన్ అన్నా దేశానికి ఉచితంగా ఇచ్చారా?..ఆక్సిజన్ కాదు పిఎం కేర్ కన్నా విరాళం ఇచ్చారా?
దేశం నుండి తీసుకోవడమే కాదు అప్పుడప్పుడు దేశానికి ఇవ్వాలి అందులోనూ ప్రజాభాందవులు ప్రజల కోసమే పుట్టి ప్రజలకోసం చావడానికి సిద్దపడేవారు దేశానికి ఉన్నదంతా ఇచ్చినా తక్కువే ఎందుకటే ప్రజలకోసమే పుట్టారు.. ప్రజాభాందవులు కాబట్టి..