జనసేన విస్తృతస్థాయి సమావేశం

జనసేన నర్సాపురం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నర్సాపురం పట్టణం మిషన్ హై స్కూల్ రోడ్డు హైవే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఆపార్టీ కార్యాలయంలో 25న మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, నరసాపురం నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు మంగళవారం తెలిపారు. నియోజవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.