పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ గారిని కలిసి జనసేన శ్రేణులు నాయకులపై అధికార పక్షం చేస్తున్న దాడుల గురించి తెలియజేస్తూ, అందుకు కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞాపన అందజేశారు.