ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అల్లిపురంలో..

GVMC 33వ వార్డు #JanaSenaParty కార్పోరేటర్ గా వీర మహిళ శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి గారు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అల్లిపురంలో హరిజన వీధిలో నివసిస్తున్న ఒంటరి పేద దివ్యాంగురాలైన మహిళకు వీల్ చైర్ అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.