వ్యవసాయ బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారి నక్క జిత్తుల వేషాలు. “ఢిల్లీలో మద్దతు – గల్లీలో ధర్నా” అక్కడ కేసుల భయం ఇక్కడ రైతన్నల ఓట్ల భయం రైతన్నల మీద నిజంగా ప్రేమ ఉంటే జనసేన కోరినట్టు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వేంటనే ఆదుకోవాలి. లేదంటే రైతులపై మీ కపట ప్రేమ మానుకోవాలి..