రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి

• తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలి మిగ్ జామ్ తుపాను తీవ్రతతో రాష్ట్రం అతలాకుతలమై ప్రజానీకం ఇక్కట్ల పాలవుతున్నారని…

తీవ్ర తుపాను ముంచుకొస్తోం ది… అప్రమత్తత అవశ్యం~MICHAUNGCYCLONE

రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోం దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక…

దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించం

దివ్యాంగుల శక్తి సామర్థ్యాలను… వారి ప్రతిభాపాటవాలను గుర్తించి ప్రోత్స హించగలిగితే చాలు చక్కగా రాణిస్తారు. ఈ రోజు అంతర్ జాతీయ దివ్యాంగుల…

విజేతలకు అభినందనలు తెలిపిన జనసేనాని

మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ అగ్రనాయకత్వానికి శుభాకాంక్షలుమూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేసిన బీజేపీ అగ్రనాయకత్వానికి, విజయం కోసం…

నష్టానికీ పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి….

జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం గతంలో ఇదే హార్బర్ లో పర్యటించి భద్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరించటం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే…

వైసీపీ సర్కార్ రోజుకో అవినీతిలో కార్యక్రమంలో ఈ రోజు గృహనిర్మాణ శాఖలో అవినీతిపై మాట్లాడుతున్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్. వైసీపీ సర్కార్ రోజుకో అవినీతిలో…

దీపావళి శుభాకాంక్షలు

దీపం పరబ్రహ్మస్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ…

చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక నిర్ణయం

TDP చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ HYDలో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇద్దరు…

శ్రీ చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్య వంతులు కా వాలి-శ్రీ పవన్ కళ్యాణ్ గారు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు గారి కి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యం తర బెయిల్…

జనసేన – టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు ప్రారంభం

• తొలి రోజు ఐదు ఉమ్మడి జిల్లాల్లో సమన్వయం• సంయుక్తంగా ప్రజా పోరాటాలు చేపట్టాలని నిర్ణయం• ఇసుక, మట్టి, మద్యం, గనులు……