• సకల విజయాలసిద్ధి కాంక్షిస్తు శ్రీ న్దండ మనోహర్ కి వేదాశీర్వచన్లు • పెద్ద సంఖ్లో పాల్నని పార్ మఖ్ నేతలు…
Category: NEWS
జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం తీర్మానాల
రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన జనసేన – తెలుగు దేశం సమన్వయ కమిటీ సమావేశంలో మూడుతీర్మానాలను ఆమోదించారు. ఆ తీర్మానాలివి… తీర్మానం 1:వైసీపీ…
రైతులను పరామర్శించనున్న జనసేనాని
రేపు రాజమండ్రి చేరుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను, నష్టపోయిన రైతులను పరామర్శించనున్న శ్రీ…
విడివాడ రామచంద్రరావు
తణుకు పట్టణంలోని 7వ వార్డు అజ్రంపుంత ఇందిరమ్మ కాలనీ నుండితణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో “జనంలోకి…
శ్రీమతి మాకీనీడి శేషుకుమారి
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకీనీడి శేషుకుమారి పిఠాపురం…
రైతులకు అన్యాయం చేసే పాలసీగా కనపడుతుంది
అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతోరైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకుఅమ్ముకునే…
అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షలఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ…
ప్రభుత్వం ఆదుకోవాలి
నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు






