అర్హులందరికీ పెన్షన్ అందజేయాలి:
ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, జనసేన కార్యాలయం:రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజానగరం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం, సీతానగరం, కోరుకుండ మండలాల ఎంపీడివో…

రాజానగరం దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ పనుల వేగవంతం, పర్యాటకాభివృద్ధికి పవన్ కళ్యాణ్ సూచనలు

రాజానగరం, రాజమండ్రి:రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, డిఎఫ్ఓ జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకర రావు మరియు దివాన్ చెరువు…

శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి సేవలో “బత్తుల”

రా జానగరం నియోజకవర్గం , రా జానగరం మండలం, పాత తుం గపాడు గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్స…

శ్రీకృష్ణపట్నంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర రెండవ రోజు

శ్రీకృష్ణపట్నం గ్రామంలో రెండవ రోజు ఉదృతంగా కొనసాగుతున్న జనం కోసం జనసేన మహాపాదయాత్రభారీగా తరలి వచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులుపాదయాత్రలో…

గాదరాడలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

బత్తులకు జేజేలు కొడుతు న్న గాదరాడ గ్రామ ప్రజలుస్థానికుడైన బత్తులకే మా ఓటు అని గంటాపదంగా చెబుతు న్న ప్రజలు..గ్రామంలో అందరినోటా…

పాత వెలుగుబంధ గ్రామంలో పలువురుని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం : రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో కీ .శే నురుకుర్తి అప్పా రావు ఇటీ వల స్వర్గస్…

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాదితులను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో బ్రమ్మలింగం చెరువు వద్దగల బొడమురు ఆంజనేయులు గారి పాక కరెంట్ షార్ట్ సర్ క్యూట్…

మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా బత్తుల

రాజానగరం: మిచౌంగ్ తుఫాన్ దాటికి కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు…

తుఫానులో సైతం మూడవరోజు మహాపాదయాత్ర

రాజానగరం, భారీ తుఫానుని సైతం లెక్కచేయకుండా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మూడవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా…

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం : రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో కార్తీకమాసం సందర్బంగా పార్వతీ పరమేశ్వర్లు ఆలయ కమిటీ వారి ఆధ్వ ర్యంలో…