Author: kingofandhra
ఒకసారి తప్పుడు లెక్కలు బొక్కలోకి పోయావు. ఇప్పుడు 56 ప్రాణాలు పోతే 11 అంటున్నావు ఈసారి ఎక్కడికి పోతావో. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితికి కారణం. 10 లక్షలు కరోనా కారణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. శవాలతో రాజకీయం చేయడం మీకు కొత్తేమి కాదు. చంద్రబాబు వల్ల 23 ప్రాణాలు పోతే జైలులో పెట్టమన్న నోరు ఇప్పుడూ మూగపోయింది
అయ్యా.. మీడియా అధిపతులారా…
అయ్యా.. మీడియా అధిపతులారా… ఎప్పుడు ఇతరుల వద్దా విరాళాలు తీసుకోవడమేనా మీరు ఇచ్చేది ఏమైనా ఉందా…. పోయేటప్పుడు మనతో కట్టుకుని పోముగా….జీరోలవకండి…..
Due to Disruption In Supply Of Oxygen
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్ల ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి ?
Monnati daaka emo exams pedatha ,
Monnati daaka emo exams pedatha ani kondekki kusunnavu, ippudemo curfew antunnavu…. endoo anna nee mood swings..…