బటన్లు నొక్కే సీఎంకి అదే బటన్ తో బుద్ది చెబుదాం

• ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం దుర్విని యోగం చేసింది
• ప్రతి అడుగులో ప్రజల్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తోంది
• చట్టం లేని దిశ యాప్ని ప్రజల మీద రుద్దుతున్నారు
• మహిళలు షేర్ ఆటో ఎక్కాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు
• ఈసారి వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం వేయాలి
• జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా మహిళాభివృద్ధి కోసమే చేస్తుంది
• మార్పు కోసం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ కలసి రావాలి
• తెనాలి నియోజకవర్గ వీర మహిళలతో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

బటన్లు నొక్కే ఈ ముఖ్యమంత్రికి అదే బటన్తో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఈసారి వేసే ఓటు అందరి భవిష్యత్తు కోసం వేయాలనికోరారు. ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వనంత మెజారిటీ ఇస్తే పరిపాలన చేతకాక ఇచ్చిన అవకాశాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రతి అడుగులో ప్రజల్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మహిళల అభివృద్ధి కోసమే చేపడుతుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వీర మహిళలతో సమావేశం అయ్యారు. వైసీపీ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీల దగ్గర నుంచి చెత్త పన్ను వరకు, అక్రమ మద్యం అమ్మకాల నుంచి గంజాయి అమ్మకాల వరకు శ్రీ మనోహర్ గారి ఎదుట మహిళలు తా ము ఎదుర్కొం టున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భం గా శ్రీ నా దెం డ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గా ల ప్రజలు ఇబ్బం దులు పడుతున్నా రు. సంక్షేమ పథకాలు అర్ హులైన లబ్దిదారులకు అందడం లేదు. ధరలు పెరి గిపోయి మహిళలకు ఇంటి ని ర్వ హణ భారంగా మారి పోయిం ది. ఏ దశలోనూ ప్రజలకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. పొదుపు సంఘాల్లో ఇప్ పుడు పేరుకి మాత్రమే గ్రూపులు మిగిలాయి. డ్వా క్రా గ్రూపుల ద్వా రా ఉపాధి కల్పిం చే పరిస్ థితులు లేవు. పాడి పశువుల పేరి ట రూ. 2,287 కోట్లు దోచేశారు. 3 లక్షల 94 వేల పశువులు కొన్నా మని చెప్పి , 8 వేల పశువులు మాత్రమే ఇచ్చా రు. ఇంటింటి కీ రేషన్ అన్నా రు. అదీ లేదు. గతంలో ఎన్న డూ లేని విధంగా గ్రామ గ్రామాని కీ గంజాయి పాకించా రు. ఎన్నికలప్ పుడు చేయాల్సిన ఓట్ల రాజకీయాన్ని పరి పాలనలో ప్రతి అడుగులో చేస్తు న్నా రు.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు
రాష్ట్రం లో శాం తి భద్రతలు దారుణంగా ఉన్నా యి. మహిళలు షేర్ ఆటోల్లో ఎక్ కాలన్నా భయపడే పరిస్ థితి తీసు కువచ్చా రు. దిశ చట్టం చేసిం ది లేదు. యాప్ తీసు కొచ్చి ప్రజల నెత్తి న రుద్ దుతున్నా రు. మహిళలు కోరుకునే గౌరవం, ఆత్మరక్షణ ఈ ప్రభుత్వంలో కరవయ్యా యి. కనీస మౌలి క సదుపాయాలు లేవు. వేల కోట్ల రూపాయిలు దుర్విని యోగం అయ్యా యి. వడ్డీకి తీసు కువచ్చిన డబ్బు ఏ కుటుం బాని కీ ఉపయోగపడడం లేదు. పని కి వెళ్దా మంటే పను లు లేవు. ఏ పని కావాలన్నా లంచా లతో సామాన్య ప్రజల్ని ఇబ్బం దులు పెడుతున్నా రు. రేషన్ కార్డు లు లేవు. ఫిం చన్లు ఇవ్వ రు. ఎన్న డూ లేని విధంగా విద్యు త్ బిల్లు లు వేస్తు న్నా రు. చెత్త పన్ను తోపాటు, మరుగు దొడ్డికి కూడా పన్ను లు వసూలు చేస్తు న్నా రు. ఈ ప్రభుత్వంలో అర్హత ఉన్న వారి కి అన్యా యం జరుగుతోం ది. జనసేన పార్టీ ప్రభుత్వం మహిళల కోసం ని లబడుతుం ది. వారి ఆర్ధిక అభివృద్ ధికి తోడ్ప డుతుం ది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే శ్రీ పవన్ కళ్యా ణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టు కున్నా రు. శ్రీ చంద్రబాబు నా యుడు గారి పరి పాలన దక్షత, మార్ పు కోసం జనసేన పార్టీ చేస్తు న్న ప్రయత్నా న్ని ప్రతి ఒక్క రు స్వా గతించా ల్సిన అవసరం ఉంది. మార్ పు కోసం చేస్తు న్న ప్రయత్నాని కి ప్రతి ఒక్క రూ కలసి రావాల”ని పిలుపుని చ్చా రు. సమావేశంలో వీర మహిళలు శ్రీమతి చట్టు వెం కటే శ్వరి , శ్రీమతి పసు పులేటి వెం కటే శ్వ రమ్మ, శ్రీమతి వెలి వెల నా గలక్ష్మి, శ్రీమతి నా గినేని నా గమణి, శ్రీమతి తిన్న లూరి విజయలక్ష్మి, శ్రీమతి ఎగ్గోలు మౌని క, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండా రు రవికాం త్, పార్టీ నేతలు శ్రీ పసు పులేటి మురళీకృష్ణ, శ్రీ హరి దాసు గౌరీ శంకర్, శ్రీ షేక్ జాకిర్ హుస్సే న్, శ్రీ ఇస్మా యిల్ బేగ్, శ్రీ చదలవాడ వేణుమాధవ్, శ్రీ దివ్వె ల మధుబాబు, శ్రీ యర్రు వెం కయ్యనా యుడు తదితరులు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.