తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో పాటు , బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా పరిధిలో ఉన్న ఖైరతా బాద్ నియోజకవర్గంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి హిమాయత్ నగర్ లో ఖైరతా బాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపు కొరకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమం భాద్యతలు ని ర్వ హిస్తున్నటు వంటి బి జెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జు న మాట్లాడు తూ కేంద్ర మంత్రి వర్యు లు కి షన్ రెడ్డి నే తృత్వం లో ఖైరతా బాద్ బి జెపి ఎమ్మెల్యే అభ్యర్థి చిం తల రామచంద్రారెడ్డి ఎలక్షన్ క్యాం పెయిన్ ప్రచార కార్యక్రమం భాద్యతలు ని ర్వ హిస్తున్నం దుకు సంతోషంగా ఉంది. నా మీద నమ్మకంతో ఉన్నత విద్యా వంతుడు గా, బి జెపి పార్టీ యువ నాయకుడు గా నాకు అప్పగిం చిన బాధ్యతలను సక్రమంగా అమలు చే స్తున్నం దుకు ఆనందంగా ఉంది. ఖైరతా బాద్ ని యోజక వర్గం లో బి జెపి పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అవుతుం ది అనే ఆశాభావం వ్యక్తంచే శారు. తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల్లో బి జెపి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున ్నాం . తొలి బి సి ము ఖ్యమంత్రి ఎత్ తుగడతో బి జెపి పార్టీ అధికారంలోకి వస్తుం దని పేర్కొన్నా రు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్, హిమాయత్ నగర్ డివిజన్ ప్రెసిడెం ట్ నర్సిం గ్ ము దిరాజ్, ప్రసాద్, మాధవి, భార్గవి రెడ్డి , తులసి, ఇతర బి జెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.