సత్తెనపల్లి , పాదయాత్రను అడ్డుకున్నందుకే రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నా మని, దీక్షలో జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకటసాంబశి వరావు తదితరులు పాల్గొనడం జరిగింగింది. గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ సభ విజయవంతం అయితే నియోజకవర్గం అంతటా పాదయాత్ర చేస్తారని నాని మొక్కు కోవడం జరిగిందని, మొక్కు లో భాగంగా పాదయాత్రకు అనుమతి అడిగామని పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి అడుగడుగునా పాదయాత్రను అడ్డు కోవడం హేయమైన చర్య అని ఆరుగురికి పర్మి షన్ ఇచ్చా రని తెలిపారిఉ. ఇద్దరు, ముగ్గు రుతో పాదయాత్ర చేస్తుం టే కూడా పోలీసులు అడ్డు కోవడం దుర్మా ర్గమైన చర్య అని, గర్నె పూడి ఆంజనేయ స్వా మి ఆలయం నుం డి చేజర్ల కపోతేశ్వ ర ఆలయం వరకు శాం తియుతంగా సా గే ఈ యాత్రకు అనుమతి ఇవ్వా లని సత్తె నపల్లి జనసేన పార్టీ తరపున డిమాం డ్ చేస్తున్నా మని తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్య దర్ శి కొమ్మి శెట్టి సాం బశి వరావు, సత్తె నపల్లి మండల అధ్య క్షులు నాదెం డ్ల నాగేశ్వ రరావు, జిల్లా ప్రోగ్రామిం గ్ కమిటీ సభ్యు డు బత్తు ల కేశవ, చి లకా పూర్ణ, ముప్ పాళ్ల మండల ఉపాధ్య క్షులు గౌస్, కోటా తిలక్, నకరికల్లు మండల అధ్య క్షురాలు లక్ష్మీ శ్రీనివా స్, నకరికల్లు ఉపాధ్యక్షులు రఫీ, టీడీపీ నాయకు లు యర్రవెంకటేశ్వర్లు మరియు జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.