• ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ని మార్ చిన కొ త్త సంవత్సరంగా చరిత్రలో నిలవాలి
• తెలుగు రాష్ట ్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్ష లు తెలిపి న జనసేన అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్
• పి ఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాస గృహంలో ఘనంగా ఉగాది వేడుకలు
• పంచాం గ శ్రవణం విని ఉగాది పచ్చడి స్వీ కరిం చిన శ్రీ పవన్ కళ్యాణ్
“శ్రీ క్రోధి నా మ తెలుగు సంవత్సరం రైతుకు క్షేమం కలిగించాలి . యువతకు ఉపాధి అవకాశాలు చూపాలి. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూడాలి . ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాలి . వ్యాపారులకు మంచి లాభాలు అందించాలి . కూలీలకు తగిన ఉపాధి అవకా శాలు లభిం చాలి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది కొ త్త బాటలో పయనిం చి వెలిగి పోవాలి . కూటమి ప్రభు త్వం కొ త్త సంవత్స రంలో ఏర్పడాలి ” అని జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ఆకాం క్షిం చారు. పి ఠాపురం నియోజక వర్గం చేబ్రోలులోని నివాస గృహంలోకి ప్రవేశిం చి పూజలు చేశారు. అక్క డే ఉగాది వేడుకలను శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ఘనంగా నిర్వహిం చారు. పి ఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారు, బీజేపీ ఇంఛార్జ్ శ్రీ కృష్ణం రాజు గారు, కా కినా డ పార్లమెం టు అభ్యర్ ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గార్లతో కలసి వేడుకల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భం గా వేద పండి తులు పంచాగ శ్రవణం చేశారు. వేద పండి తులు ఆశీర్వచనా లు అందిం చారు. టీడీపీ ఇంఛార్జ్ శ్రీ వర్మ స్వయంగా శ్రీ పవన్ కళ్యా ణ్ గారికి ఉగాది పచ్చడి ని అందిం చి శుభాకాంక్ష లు తెలి పారు. అనంతరం వేద పండి తులను సత్కరిం చారు. శ్రీ క్రోధి నామ సంవత్సర గంటల పంచాంగ పుస్తకాలను బహూకరించారు.
• పిఠాపురం నుంచే మార్పు మొదలు
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉభయ రాష్ట ్రాల్లోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్స ర ఉగాది శుభాకాంక్ష లు. ఈ ఏడాది అందరి జీవితాల్లో సరికొ త్త వె లుగులు నిం డాలని మనస్ఫూర్ తిగా కోరుకుం టున్నా ను. సర్వ మతాల్లో ని వారు, సర్వ ప్రాం తాల్లో ఉండే వారు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుం టున్నా ను. శ్రీ క్రోధి నా మ సంవత్స రంలో కూటమి ఆంధ్రప్రదేశ్ లో ప్రభు త్వం స్థాపిం చబోతోంతోంది. పి ఠాపురం నుం చే ఈ మార్పు మొదలు కా బోతోం ది. శ్రీ పురూహుతికా అమ్మ వారి ఆశీస్సు లు, శ్రీ పాద శ్రీ వల్లభుడి దీవె నలు, బంగారు పాపమ్మ అండదండలతో కచ్ చితంగా పి ఠాపురం నుం చి విజయ ప్రస్థానం ప్రా రంభిం చబోతున్నా ను. పి ఠాపురం రావాలని మొదటి నుం చి కోరుకున్న శ్రీ ఓదూరి నా గేశ్వరరావు దంపతులకు, వారి కుటుం బ సభ్యు లకు ప్రత్యే క కృతజ్ఞతలు. ఈ కొ త్త ఏడాది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కు దశ దిశ చూపాలని కోరుకుం టున్నా ను” అన్నా రు. ఉగాది వేడుకల నిమిత్తం పి ఠాపురం విచ్చేసి న శ్రీ పవన్ కళ్యా ణ్ గారికి ఆడపడుచులు గుమ్మడికా యలతో దిష్టి తీసి నూ తన గృహంలోకి ఆహ్వానిం చారు. ఈ వేడుకల్లో పార్టీ ప్రధాన కా ర్య దర్ శి శ్రీ నా గబాబు గారు, ఉపాధ్య క్షులు శ్రీ బి. మహేం దర్ రె డ్డి, పార్టీ నేతలు శ్రీ వేములపాటి అజయ్ కుమార్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ కళ్యా ణం శి వ శ్రీనివాస్, శ్రీ ఎన్.శంకర్ గౌడ్, శ్రీ యాతం నగేష్, శ్రీ ఎ.వి.రత్నం , శ్రీ బన్నీ వాసు, పి ఠాపురం నియోజక వర్గం నా యకులు, పార్టీ రాష్ట్ర , జిల్లా స్థాయి నా యకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.