వైసీపీ అల్లరి మూకల చర్యలపై జనసేన నిరసన

బాపట్ల: నిజాంపట్నం మండలం, పుర్లమెరక గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని కొంత
మంది వైసీపీ అల్లరి మూకలు జనసేన పార్టీ తరుపు న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని
చింపడం జరిగింది . సమాచారం తెలిసిన వెంటనే అందుబాటులో ఉన్న జనసేన
నాయకులు మరియు జనసైనికులు
అందరూ జరిగిన స్థలా నికి వెల్లి ఇలా చెయ్యడం పిరికిపంద చర్య అని, రానున్న రోజుల్లో ఇలాంటి ఆటలు ఇంక సాగవు అని కోపంతో నిరసనను వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమంలో నిజాంపట్నం మండల అధ్యక్షులు నరేష్ యాదవ్, ఉపాధ్యక్షులు
అడుసుమల్లి పూర్ణచంద్ర రావు, ప్రధాన కార్యదర్శిలు పులివర్తి గోపి (సర్దార్), మిరియాల
సుధాకర్, కార్యదర్శి రత్నబాబు, చిట్టి బాబు అనిల్, రాకేష్ మరియు జగదీష్ మరియు
జనసైనికులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.