విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యూలు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధయూక్షులు శ్రీ పవన్ కళ్యూణ్ గార్ హాజరయ్యూర్. ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్స్ లో జరిగిన ఈ వేడుకకు శ్రీ పవన్ కళ్యూణ్ గార్, పార్టీ రాజకీయ వయూవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ గార్ హాజరయ్యూర్. న్తన వధూవర్లు వంగవీటి రాధాకృష్ణ, పుషపువల్లకు శుభాకంక్షలు తెల్పార్.