విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, కంటకాపల్లిలో జరి గిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మంగళవారం విజయనగరం మహాత్మాగాం ధీ ప్రభుత్వ హాస్పి టల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ కో-ఆర్డి నేటర్ మరి యు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నా యకురాలు శ్రీమతి లోకం మాధవి సందర్శ ించి వాళ్ళ ఆరోగ్య పరి స్థితి గురించి తెలుసుకున్నా రు. అదేవిధంగా హాస్పి టల్లో సదుపాయా లు సరి గా లే వని ప్రభుత్వం ఎటువంటి సౌకర్ యాలు సరి గా కల్ప ించడం లే దని అవసరమై న సా మాగ్రిని కూడా అందించటం లే దు వాపోయా రు. క్షతగాత్రులకు పండ్లు , దుప్పట్లు , తల దిండ్లు , ఐస్ బ్ యాగులు మరి యు అవసరమై న సా మాగ్రిని పంపిణీ చే యడం జరిగ ింది . ఈ కార్య క్రమంలో జిల్లా జనసేన నా యకులు మరి యు వీర మహిళలు పాల్గొన్నా రు.