విజయవాడ: విజయవాడలోని బుధవారం నిరవహించిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ తరుపున పాల్గొన్న అక్కల గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని, ఎకరానికి 25 వేలు రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, తడిచిన ధన్యం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు . ఈ కార్య క్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.