పల్నాడు జిల్లా, సత్తె నపల్లి , రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ బిల్డ ింగ్ వద్ద చేస్తు న్న నిరసన 18వ రోజుకు చే రడం జరిగ ింది. సత్తె నపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ పాయింట్ ఆఫ్ కాంటా క్ట్ బొర్రా వెం కట అప్పారా వు పెన్షన్ దారులను కలిసి మద్దతు తెలియజేయడం జరిగ ింది. బిల్డ ింగ్లో ని ఆటో మొబైల్ షాప్ ఖాళీ చే యాలని డిమాం డ్ చేస్తు న్న పెన్షన్ దారులు. బిల్డ ింగ్ ఖాళీ చే యమని, బిల్డ ింగ్ ముం దు టెం ట్ వేసి బైఠాయించిన పెన్షనర్లు . ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున అన్ని విధాలుగా సహా య సహకారా లు అందజేస్తా మని బొర్రా తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆయన వెం ట ఉమ్మడి గుంటూరు జిల్ లా ప్రధాన కార్య దర్శి కొమ్మి శెట్టి సాం బశి వరా వు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, నాదెండ్ల నాగేశ్వరరావు తదితర నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.