రాజశేఖర్ కు ఆర్దిక సా యం అందిం చిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం : తాడేపల్లిగూడెం గ్రామస్తులు యాతం రాజశేఖర్కు ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబాన్నీ పరామర్శ ించి వారి వైద్య ఖర్చుల నిమిత్తం బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి టీమ్ నంబర్స్, 10 క్లాస్ మేట్స్ అందరు కలిసి 39,000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం , నిత్య వసర సరుకులు ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో వార్తనపల్లి కాశీ, రామ్ శెట్టి సురేష్, గుండు మొగుల సురేష్, మైరవరపు రాజేంద్రప్రసాద్, కాళ్ళ గోపి కృష్ణ, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్,కూచిపూడి వెంకటరత్నాజీ, టెక్కలి రాజేష్, బయనపాలెపు ముఖేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.