
రాష్ట్రం లో రవాణా రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయనీ… అయితే ఈ రంగం కుదేలైపోతోందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం మంగళగిరి లోని జనసేన కేం ద్ర కార్యా లయంలో పార్టీ రాజకీయ వ్యవహారా ల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యా రు. రవాణా రంగంలో నెలకొన్న సమస్య లను , తమ ఇబ్బం దులను తెలియచే శారు. ఈ మేరకు విజ్ ఞాపన పత్రం అంద ించారు. లారీ లు, ట్రక్కు లు, మినీ ట్రక్కు లు… ఇలా రవాణాలో భాగమైన వాహనాల యజమాను లు నష్టా ల పాలవుతున్నా రనీ ప్రభుత్వ విధానాలలో సరళీ కరణ తీసుకురా వాలన్నా రు. దేశంలో అన్ని ఆటో నగర్లకు మోడల్ గా నిలిచిన విజయవాడ ఆటోనగర్ విషయంలో వైసీపీ ప్రభుత్వం అను సరిస్తు న్న విధానాల వల్ల అక్క డ ఉన్నవారు, ఉపాధి పొం దుతు న్నవారు ఇబ్బం దులు ఎదుర్కొం టున్నా రు అన్నా రు. శ్రీ నాదెం డ్ల మనో హర్ గారు స్పం దిస్తూ “రవాణా రంగంలో ఉన్న సమస్య లపై పరిష్కారా నికి జనసేన పార్టీ చిత్తశుద్ ధితో స్పం దిస్తుం ది. మా పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కల్యా ణ్ గారి తో సమావేశం ఏర్పా టు చేస ్తాం . రవాణా రంగాన్ని బలోపేతం చే సే అంశాలను మా మేనిఫెస్టో లో చే రుస్తా మ”ని తెలిపారు. శ్రీ మనో హర్ గారి తో సమావేశమైన వారి లో శ్రీ వై.వి.ఈశ్వర రా వు, శ్రీ వజీర్, శ్రీ సూ రపనేని విజయ్, శ్రీ జి. వీర వెం కయ్య , శ్రీ నాదె ళ్ల కృష్ణ తదితరులు ఉన్నరు.