ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం , నందలూరు మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ జనసైనికులు గురువారం రాజంపేట పట్టణంలో ఉన్న యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజుని కలిసి టంగుటూరులో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే ఉరుసు కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టంగుటూరు చెందిన లతీఫ్, షఫీ, ఆలీ, బాబ్జి, ఫాదిల్, ఉమర్, మధు తదితరులు పాల్గొన్నారు.